మహీంద్రా నుంచి బ్లాజో ఎక్స్‌..

మహీంద్రా నుంచి బ్లాజో ఎక్స్‌..

  మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ (ఎంబిబి) భారీ వాణిజ్య వాహనం 'బ్లాజో ఎక్స్‌' శ్రేణీని ఆవిష్కరించింది. శుక్రవారం దీన్ని ఎంఅండ్‌ఎం ఆటోమోటివ్‌ సెక్టార్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా మార్కెట్లోకి విడుదల చేశారు. ఆరేళ్లు లేదా ఆరు లక్షల కిలోమీటర్లకు వారంటీ అందిస్తున్నామన్నారు. ట్రక్కు మార్గమధ్యంలో చెడిపోతే నాలుగు గంటల్లో రిపేర్‌ చేసి ఇస్తామని లేనిచో గంటకు రూ.500 చొప్పున పరిహారం అందిస్తామన్నారు.