లిమిటెడ్ ఎడిషన్‌గా రేంజ్ రోవర్

లిమిటెడ్ ఎడిషన్‌గా రేంజ్ రోవర్

  న్యూఢిల్లీ, డిసెంబర్ 5: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస జేఎల్‌ఆర్..లిమిటెడ్ ఎడిషన్‌గా రేంజ్ రోవర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.2.8 కోట్లుగా నిర్ణయించింది. ఈ విభాగంలో విడుదల చేసిన వాటిలో ఇదే అతి పొడవైనదని కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్ రోహిత్ సూరీ తెలిపారు. వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ నూతన వెర్షన్‌ను డిజైనింగ్ పరంగా పలు మార్పులు చేసింది.