నేడు సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు

నేడు సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు

 న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేయనున్నది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. విద్యార్ధులు తమ ఫలితాలను సిబిఎస్‌ఇ.ఎన్‌ఐసి.ఐన్‌ వెబ్‌సైట్‌ నుండి పొందవచ్చునని తెలిపింది. దాదాపు 12 లక్షల మంది విద్యార్ధులు ఈ ఏడాది సిబిఎస్‌ఇ పరీక్షలకు మాజర య్యారు. దేశ వ్యాప్తంగా 4, 138 కేంద్రాలలోనూ, విదేశాలలో 71 కేంద్రాల లోనూ ఈ ఏడాది మార్చిలో బోర్డు పరీక్షలు నిర్వహించింది.