కేఫ్‌లో జాన్వీకపూర్, ఇషాన్..

కేఫ్‌లో జాన్వీకపూర్, ఇషాన్..

 ముంబై: బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీకపూర్, సారా అలీఖాన్, ఇషాన్‌కట్టర్ ముంబైలో తళుక్కున మెరిశారు. ధడక్ మూవీ స్టార్ష్ జాన్వీ, ఇషాన్ ఇద్దరూ కలిసి రీసెంట్‌గా బాంద్రాలో ఓ కేఫ్‌లో కనిపించారు. వారిద్దరూ కేఫ్ నుంచి బయటకొస్తుండగా మీడియా ఆ ఫొటోలను క్లిక్‌మనిపించింది. ఇక సైఫ్ అలీఖాన్ కూతురు సారాఅలీఖాన్ కూడా బాంద్రాలో సాంప్రదాయ దుస్తులతో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇపుడు ఈ స్టార్‌కిడ్స్ స్టిల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సారాఅలీఖాన్ ప్రస్తుతం కేదార్‌నాథ్ సినిమాలో నటిస్తుంది.