‘జెనీలియా నా బలం’

‘జెనీలియా నా బలం’

 బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియాది కూడా ప్రేమ వివాహమే. అందులోనూ జెనీలియా పుట్టిన రోజు కూడా ఆదివారమే కావడం మరో ప్రత్యేకత. అందుకే 'నా ఉత్తమ స్నేహితురాలు, నా బలం, నా జీవన రేఖ, నా భార్యకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు ముగిసేలోపు నీకు చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. లవ్‌ యు జెనీస్‌. ప్రతి పుట్టినరోజున నువ్వు నాకన్నా చిన్న దానివని గుర్తు చేయాల్సిన అవసరం లేదు' అని ట్వీట్‌ చేస్తూ... నవ్వుతూ ఉన్న జెనీలియా ఫొటోను పోస్టు చేశారు.