హీరోయిన్ రియా సేన్ లిప్‌లాక్‌..

హీరోయిన్ రియా సేన్ లిప్‌లాక్‌..

 హైద‌రాబాద్: బాలీవుడ్ హీరోయిన్ రియా సేన్ ఈమ‌ధ్యే పెళ్లి చేసుకున్న‌ది. ఇప్పుడు త‌న హానీమూన్‌ను ప్రాగ్వేలో ఎంజాయ్ చేస్తున్న‌ది. ఇక అక్క‌డ ఆ కొత్త జంట‌కు హ‌ద్దులే లేవు. అయితే భ‌ర్త శివ‌మ్ తివారితో దిగిన ఓ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ లిప్‌లాక్ ఫోటోకు ఇప్పుడు నెట్‌జెన్లు ఫిదా అవుతున్నారు. త‌మ ప్రేమ‌ను ఓపెన్‌గా చెప్పుకునేందుకు ఆ జంట ఏమాత్రం టెన్ష‌న్ ప‌డ‌డం లేదు. చాలా దీర్ఘంగా ముద్దులో తేలిన రియా ఫోటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. పాపుల‌ర్ ఫిల్మ్ స్టార్ మున్ మున్ సేనే కూతురే రియా సేన్‌. 1999లో తాజ్‌మ‌హ‌ల్ అనే తమిళ ఫిల్మ్‌లో న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో జంకార్ బీట్స్‌, దిల్ విల్ ప్యార్ వ్యార్‌, దిల్ నే జిస్నే అప్పా క‌హా, షాదీ నెంబ‌ర్ వ‌న్ చిత్రాల్లో న‌టించింది.