సారా, మలైకా జిమ్ వర్కవుట్స్....

సారా, మలైకా జిమ్ వర్కవుట్స్....

  బాలీవుడ్ నటి మలైకా అరోరా ఫిట్‌నెస్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్దిష్ట ఆహార నియమాలను పాటిస్తూ..తరచూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంది మలైకా. అయితే మలైకా ఈ సారి సారా అలీఖాన్‌తో కలిసి వ్యాయామ తరగతులకు హాజరయింది. మలైకా, సారా అలీఖాన్ ఇద్దరూ పోటాపోటీగా పిలేట్స్ సెషన్ లో భాగంగా వర్కవుట్స్ చేస్తున్న వీడియోను జిమ్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియో ఆన్‌లైన్ లో వైరల్‌గా మారింది.