బరువు ఇలా కూడా తగ్గవచ్చట.

బరువు ఇలా కూడా తగ్గవచ్చట.

బరువు ఇలా కూడా తగ్గవచ్చట.
బరువు తగ్గడానికి ఎన్నో కసరత్తులు చేస్తూ అష్టకష్టాలు పడుతుంటారు. వాకింగ్, జాగింగ్ అంటూ ఒళ్లంతా చెమటలు పట్టిస్తారు. కానీ ఫలితం కనిపించడం లేదంటూ బాధపడుతుంటారు. అయితే ఇన్ని పాట్లు పడకుండా బరువు తగ్గేందుకు 6 సులభమైన మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
1. డ్యాన్స్ చేయడం
2. గార్డెనింగ్
3. సైకిల్ తొక్కడం
4. ఇల్లు క్లీన్ చేసుకోవడం
5. సాయంత్రం పూట చల్లగాలికి తిరగడం
6. ఈత కొట్టడం