సెక్స్ రోబోట్‌తో సరికొత్త లైంగిక అనుభవం

సెక్స్ రోబోట్‌తో సరికొత్త లైంగిక అనుభవం

అభివృద్ధి చెందుతున్న కొత్త సాంకేతికతతో మనిషి జీవనంలో మరింత సుఖమయంగా మారింది. సెక్స్ బొమ్మలతో లైంగిక వాంఛ తీర్చుకోవడమే కాకుండా మనకిష్టమైన పాటలు వినేలా సరికొత్త సైబర్ సెక్స్ రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సరికొత్త సెక్స్ రోబోకు స్మార్ట్ ఫోన్లు అనుసంధానించడం ద్వారా ప్లేజాబితాలో ఇష్టమైన పాటలు వినవచ్చు. ఫోన్ నుంచి నియంత్రిస్తూ మనకిష్టమైన పాటలు వింటూ సెక్స్ రోబోట్‌తో కొత్త లైంగిక అనుభవం పొందవచ్చంటున్నారు నిపుణులు. సరికొత్త టెక్నాలజీతో కొత్త సెక్స్ రోబోలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్త్రీ, పురుషులకు సైబర్ సెక్స్ అనేది సర్వసాధారణంగా మారనుందని నిపుణులు అంటున్నారు.