అంతరిక్షంలోకి జీశాట్-19 ఉపగ్రహాం

అంతరిక్షంలోకి జీశాట్-19 ఉపగ్రహాం

నెల్లూరు: జూన్‌లో జీశాట్-19 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 అంతరిక్షంలోకి ప్రవేశపెడతామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) మార్క్-3 ప్రయోగంపై ఇస్రో దృష్టి సారించింది. 4000 కిలోల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే సామర్థ్యంతో దీనిని రూపొందించామని ఇస్రో తెలిపింది.