హిజ్రా వేషంలో గౌతం గంభీర్‌

హిజ్రా వేషంలో గౌతం గంభీర్‌

  ట్రాన్స్ జెండ‌ర్ల‌కు టీమిండియా మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ మ‌ద్ద‌తు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు. ఈమేర‌కు ఢిల్లీలో ట్రాన్స్ జెండ‌ర్ల‌కు చెందిన ఓ ఈవెంట్‌లో అత‌డు బొట్టు పెట్టుకుని బ‌ట్ట‌ల‌ను వేసుకున్నాడు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. గ‌తంలో రాఖీ పండుగ స‌మ‌యంలోనూ ట్రాన్స్ జెండ‌ర్ల‌తో గంభీర్ రాఖీ క‌ట్టించుకున్న సంగ‌తి తెలిసిందే.