ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టును ప్ర‌క‌టించిన హాకీ ఇండియా

ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టును ప్ర‌క‌టించిన హాకీ ఇండియా

 నవంబ‌ర్ 28 నుంచి భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రిగే ప్ర‌పంచ హాకీ క‌ప్ (పురుషుల‌) కు భార‌త్ 18 మందితో జ‌ట్టు ప్ర‌క‌టించింది. గోల్‌కీప‌ర్లు : శ్రీ‌జేష్‌, కృష్ణ‌న్ బ‌హ‌దూర్‌. డిఫెండ‌ర్లు : హ‌ర్మ‌న్ ప్రీత్‌, వీరేంద్ర ల‌క్రా, వ‌రుణ్‌, కొఠాజిత్‌, సురేంద‌ర్‌, అమిత్‌. మిడ్ ఫీల్డ‌ర్లు : మ‌న్‌ప్రీత్‌(సి), చింగ్లెన్‌స‌నా (వి.సి), నీల‌కంఠ‌, హార్దిక్‌, సుమిత్‌. ఫార్వార్డ్స్ : అకాష్‌దీప్‌, మ‌న్‌దీప్‌, దిల్‌ప్రీత్‌, ల‌లిత కుమార్‌, సిమ్ర‌న్‌జీత్‌.