>

‘హెచ్‌టీసీ యూ11’ స్మార్ట్‌ఫోన్ విడుదల

‘హెచ్‌టీసీ యూ11’ స్మార్ట్‌ఫోన్ విడుదల

  'యూ11' పేరిట హెచ్‌టీసీ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.51,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. 

హెచ్‌టీసీ యూ11 ఫీచర్లు...
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.


Loading...