ఐటెల్ ఎ62 స్మార్ట్‌ఫోన్ విడుదల

ఐటెల్ ఎ62 స్మార్ట్‌ఫోన్ విడుదల

  మొబైల్స్ తయారీదారు ఐటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎ62 ను తాజాగా విడుదల చేసింది. రూ.7,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఐటెల్ ఎ62 ఫీచర్లు...5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.