>

విడుదల కానున్న మోటో సీ ప్లస్ ఫోన్

విడుదల కానున్న మోటో సీ ప్లస్ ఫోన్

 మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో సీ ప్లస్‌ను ఇవాళ విడుదల చేయనుంది. న్యూ ఢిల్లీలో జరగనున్న ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. దీని ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. 

మోటో సీ ప్లస్ ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.