>

వివో నుంచి ఎక్స్‌20 స్మార్ట్‌ఫోన్

వివో నుంచి ఎక్స్‌20 స్మార్ట్‌ఫోన్

 వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్‌20' ని ఈ నెల 21వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. 

వివో ఎక్స్‌20 ఫీచ‌ర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.