యూల్‌ఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

యూల్‌ఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

  మొబైల్స్ త‌యారీదారు యూల్‌ఫోన్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ యూల్‌ఫోన్ ఎక్స్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. రూ.10,825 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 20వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తున్నారు.

యూల్‌ఫోన్ ఎక్స్ ఫీచ‌ర్లు...

5.85 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1512 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ చార్జింగ్‌.