రాష్ట్రంలో మెరుగైన విద్యా ప్రమాణాలు

రాష్ట్రంలో మెరుగైన విద్యా ప్రమాణాలు

హైదరాబాద్: ఈ రోజు శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా ప్రమాణాలున్నాయని చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.

పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారన్నారు. తెలంగాణలో మెడిసిన్, అగ్రికల్చర్ కాలేజ్ లు తక్కువగా ఉండడంతో సీట్ల కోసం మన స్టూడెంట్స్ కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పారు కడియం.